ఉరవకొండలో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం.. 11 మంది సేవామూర్తులకు సన్మానం!
ఉరవకొండ : గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు” అన్న గాంధీజీ మాటలను నిజం చేస్తూ, అంకితభావంతో సేవలందిస్తున్న పంచాయతీ సిబ్బందిని గౌరవించుకోవడం మన కర్తవ్యం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో ఒక అద్భుతమైన వేడుక జరిగింది…..










