ఆర్థికమంత్రి గారు అవాక్కులు చాలించండి…
ఆర్థికమంత్రి గారు అవాక్కులు చాలించండి, ప్రజా సమస్యలను పక్కదావ పట్టించేందుకు “గత ప్రభుత్వ పాలన విధ్వంసం” అంటూ ఇంకా ఎన్నేళ్ళు కాలం గడుపుతారు? వ్యవసాయమేలేని సింగపూర్ లో వ్యవసాయ శాఖా మంత్రి ఏమి శిక్షణ పొందుతారో? చేసిన అప్పులపై నిజాలు….










