కవిత బెయిల్‌పై మళ్ళీ సస్పెన్స్..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి కేసును ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కాలంగా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో సిబీఐ కూడా కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసి విచారణ జరిపి,….










