కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను….









