బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధించడం ఖాయం –:ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. తొలుత దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిథికి విచ్చేసి.. కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం తీసుకుని నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ….








