కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు…
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజ ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈడీ, సీబీఐ కేసులో గతంలో కోర్టు విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో….










