ట్రైన్ డ్రైవర్ 6 సార్లు చిన్న హారన్ ఇస్తే?
రైలు లోకో పైలెట్ హారన్ వినిపిస్తే గార్డులకు, సిబ్బందికి, ప్రయాణికులకు హెచ్చరికగా పనిచేస్తుంది. లోకో పైలెట్ మొత్తం 11 హారన్లు కొడతాడు. ఒక్కోదానికి ఒక్కో సంకేతం ఉంటుంది. రైలు స్టేషన్ లోకి వస్తోందని, ప్రమాదకరంగా ఉందని, లైన్లను మార్చమని.. ఇలా పలు….










