Category: National

100 సంవత్సరాల చరిత్ర గల హోటల్‌ను లీజ్ కు ఇచ్చేసిన పాకిస్థాన్.. ఈ హోటల్ ప్రత్యేకతలు ఇవే..!

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయింది. ఇప్పుడు స్ట్రాస్ సహాయంతో బతికేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్‌లో ఆర్థిక, రాజకీయ అస్థిరత గరిష్ట స్థాయిలో ఉంది. పాకిస్థాన్ ద్రవ్యోల్బణం భారత్ కంటే 7 రెట్లు ఎక్కువ. భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు 6 శాతం కంటే….

ఈ వ్యాపారానికి ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవితాంతం సంపాదించవచ్చు..!

ఒకప్పుడు ప్రజలు ఉద్యోగానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ప్రజలు ఇప్పుడు వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈరోజుల్లో ప్రజలు పెళ్లిళ్లకు లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఏ వివాహంలోనైనా టెంట్ హౌస్ పని చాలా….

గుడ్ న్యూస్ చెప్పిన ఆర్బీఐ గవర్నర్.. రెపో రేటు యథాతథం.. కానీ..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈరోజు ద్రవ్య విధానంపై తీసుకున్న నిర్ణయాలను ప్రకటించింది. ఈ నిర్ణయంపై అందరి చూపు రెపో రేటు (Repo Rate) పైనే పడింది. ఈసారి కూడా రెపో రేటు (Repo Rate)లో ఎలాంటి మార్పు ఉండదని….

భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ఎందుకంటే..?

అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రతికూల ప్రభావం ఇండియాపై కూడా పడుతోంది. ఈ క్రమంలో తొలి త్రైమాసికంలో వృద్ధి గత అంచనాల కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజాగా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ తాజా అంచనా ప్రకారం 2023-24….

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ రెడీ – ట్రయల్ రన్ సక్సెస్..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కుతోంది. ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. రెండు రైళ్లకు అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తోంది. దీంతో, మరో మూడు రైళ్లను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఒక రైలు ప్రయాణానికి ఏర్పాట్లు ముమ్మరం….

రైల్వే గేట్‌ను ఢీకొన్న ట్రాక్టర్‌.. న్యూఢిల్లీ-భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

ఒడిశా (Odisha)లోని బాలాసోర్‌ (Balasore) జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ దుర్ఘటన మరవకముందే జార్ఖండ్‌ (Jharkhand)లోని బొకారో ( Bokaro ) జిల్లాలో మరో రైలుకు తృటిలో పెను ప్రమాదం….

70మందితో తొలి జాబితా రెడీ? కేసీఆర్ దూకుడుపై పార్టీ శ్రేణుల్లో చర్చ!!

బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మంచి దూకుడు మీద ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈసారి ఎలాగైనా ఎన్నికలలో విజయం సాధించాలని, మూడోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కెసిఆర్ అందుకు తగ్గట్టుగా ముందస్తు….

ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ.. ఆ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న….

డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేత ‘గద’ వెనుక కథ ఇదీ..

న్యూజిలాండ్‌.. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) విజేత. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై కివీస్‌ గెలిచి తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌కు ఐసీసీ ఓ ‘గద’ను బహూకరించి భారీ ప్రైజ్‌మనీని అందించింది. సాధారణంగా మెగా….

కేరళకు ప్రవేశించనున్న రుతుపవనాలు.. మూడు రోజులు వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని,….