Category: National

సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ….

AP

ఆ ట్రాన్స్‌జెండర్‌కు పీజీ మెడికల్ సీటు ఎందుకు ఇవ్వరు: తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్ కోటా కింద ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి ప్రవేశం కల్పించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ వైద్య కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్నా సీటు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్….

అర్దరాత్రి మంచం మీద ప్రాణాలు వదిలేసిన లేడీ పోలీసు, రెండేళ్ల క్రితం భర్త కూడా!

బెంగళూరు: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ ఇన్‌ఫెక్షన్ బాధితురాలిగా ఉన్నప్పటికీ ఓ ట్రాఫిక్ పోలీసు డ్యూటీ చేసింది. కోవిడ్ తో పోరాటం చేసిన లేడీ పోలీసులు అప్పట్లో ప్రాణాలతో భయపడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లిన మహిళా ట్రాఫిక్ పోలీసు….

సిద్ధరామయ్య సర్కార్‌కు ఉప ఎన్నిక సవాల్- అభ్యర్థులు వీరే

బెంగళూరు: కిందటి నెలలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది కర్ణాటక. 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించింది. 135 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటివరకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ….

జనసేన ప్రభుత్వ అజెండా ఇదే..! కాకినాడలో వెల్లడించిన పవన్..

6hr4 shares ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు తనను సీఎం చేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మరో కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తన పార్టీని అధికారంలోకి తేవాలని,….

AP

మరో 2 రోజులు తీవ్ర వడగాలులు..!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉష్ణోగ్రత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 478 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. పార్వతీపురం మన్యం 44.87 డిగ్రీలు, విజయనగరం 44, అనకాపల్లి 43.9, అల్లూరి 42.7, తూర్పుగోదావరి 42.5, ఏలూరు 42.2, ఎన్టీఆర్ 41.9, విశాఖపట్నం 41.3, గుంటూరు 41,….

కంపెనీలో మేడమ్ మేనేజర్, కానీ సార్ ?, ఒకే ఇంటిలో ఏం చేశారంటే ?, నార్త్ ఇండియన్ !

బెంగళూరు: ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువతి కార్పోరేట్ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగం చేస్తున్నది. అదే సమయంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు లేడీ మేనేజర్ కు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. తరువాత ఇద్దరూ ప్రేమించుకుని….

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం; కోట్ల ఆస్తినష్టం!!

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజు స్వామి ఆలయ సన్నిధి వీధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోవిందరాజస్వామి ఆలయానికి దగ్గరగా ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ….

పసిఫిక్ దీవుల్లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం- ఉలిక్కిపడ్డ యూఎస్, ఆస్ట్రేలియా..

పసిఫిక్ మహాసముద్రంలో ఇవాళ భారీ భూకంపం చోటుచేసుకుంది. పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో 7.2 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. దీంతో పసిఫిక్ తీరం కలిగిన దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఓ దశలో సునామీ హెచ్చరికలు జారీ చేసేలా పరిస్దితులు కనిపించాయి…..

ఎక్కడ పట్టణ ప్రగతి? బోధన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఘర్షణ!!

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాలలో సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేసేలా ఇలా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. అయితే నిజామాబాద్ బోధన్ లో మాత్రం పట్టణ….