హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించినా ఆ తర్వాత మాత్రం బీజేపీ దూసుకుపోతోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్ధుల ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ మరోసారి హర్యానాలో ప్రభుత్వం….










