గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు…
విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ కోసం భూ కేటాయింపులు. విశాఖ జిల్లాలోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి జిల్లా రాంబిల్లి….










