వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య..

చిత్తూరు..

వి.కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి దారుణ హత్య

వాకింగ్ చేసే సమయంలో వెంటాడి కత్తులతో నరికిన వైనం

మారుణాయుధం తో విచక్షణారహితంగా నరికిన చంపిన రెడ్ శాండిల్ స్మగ్లర్ల తమిమ్.. ?

తమిమ్ కు ఎవరో సుపారి ఇచ్చి జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయించినట్లు ఆరోపణలు..

మరో దినపత్రిక విలేకరితో కలిసి వాకింగ్ చేస్తున్న సమయంలో హత్య చేసిన దుండగులు..

ప్రమాద స్థానంలోనే ప్రాణాలు విడిచిన ఏబీఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి

నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్న కుప్పం విలేకరుల సంఘాలు

సంఘటన స్థానానికి చేరుకున్న పోలీసులు

కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు..

Posted Under AP
Editor