నీట్ పరీక్షా లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి……..
అనంతపురం జిల్లా, రాయదుర్గం. *నీట్ పరీక్షా లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి* *విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం* *ఎన్ టి ఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి* *భారత విద్యార్థి….










