అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో ‘దివ్యాంగుల యోగ ప్రదర్శన’ కార్యక్రమం
అనంతపురం జిల్లా యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ‘దివ్యాంగ’ థీమ్ తో ప్రత్యేక దివ్యాంగ యోగాసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్….










