తపోవనం సర్కిల్‌లో బహిరంగ డ్రైనేజ్ గుంత – వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్
తపోవనం సర్కిల్‌లో బహిరంగ డ్రైనేజ్ గుంత – వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్ అనంతపురం: నగరంలోని తపోవనం సర్కిల్‌లో డ్రైనేజ్ కాలువపై ఉన్న కాంక్రీట్ స్లాబ్లు పూర్తిగా పగిలిపోవడంతో పెద్ద గుంత ఏర్పడి ప్రజలకు తీవ్ర ప్రమాదంగా మారిందని స్థానికులు….










