వాల్మీకి సురేంద్ర (TDP సూరి) కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు
గౌరవనీయులైన ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. టీడీపీ పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేసిన మా తమ్ముడు వాల్మీకి సురేంద్ర (TDP సూరి) గారు, ముఖ్యమంత్రి శ్రీ….










