తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు: ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ….










