విజయ్ నివాసంలో త్రిష: తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ‘సౌత్ క్వీన్’ రాక!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతున్న తరుణంలో, నీలాంకరైలోని ఆయన నివాసానికి ప్రముఖ నటి త్రిష చేరుకోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని….









