Latest Posts

గుంతకల్ 2వ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన వంశీకృష్ణ: మర్యాదపూర్వకంగా కలిసిన ఏవీఎస్ (AVS) నాయకులు

*గుంతకల్ నూతన 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన y.వంశీకృష్ణ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన 𝐀𝐕𝐒 *(ఆంధ్ర విద్యార్థి సంఘం) నాయకులు*

*గుంతకల్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ y.వంశీకృష్ణ సార్ గారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 𝐀𝐕𝐒 *అనంతపురం జిల్లా అధ్యక్షులు వాల్మీకి వంశీ*, 𝐀𝐕𝐒 *అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వసీంఖాన్*, 𝐀𝐕𝐒 నాయకులు *ఆజాద్, జైద్, ప్రతాప్, అర్జున్, సంతోష్, శ్రీకర్, సోహెల్* తదితరులు పాల్గొన్నారు .

Posted Under AP
Editor