నిజాయితీ చాటుకున్న ఎస్సై: దొరికిన ఖరీదైన మొబైళ్లను పోలీసులకు అప్పగించిన కాశీ విశ్వనాథ్

A.kasi viswanath,SI( native place old Guntakal)గారు కర్నూలు జిల్లా పత్తికొండ (M) నందు తన కుమారుని పంక్షన్ చూసుకొని తిరిగి వస్తుండగా బురుజుల(V) మరియు మద్దికెర (M) మధ్య లో రోడ్డు కు సైడ్ లో 2 costly మొబైల్ లు 29/04/2026 సాయంకాలం సుమారు 05:30 ప్రాంతం లో దొరికాయి,ఈ రోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇవ్వడం జరిగింది.
తీసుకున్న వారు.
1.కురువు అనిల్ కుమార్
2.శెట్టి బలిజ వినయ్ కుమార్
H kairavadi (V)
Gonegandla(M)
కర్నూలు జిల్లా

Posted Under AP
Editor