తాడిమర్రిలో బీజేపీ సంబరాలు ఘనంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కార్యకర్తల ఆనందోత్సాహం..
తాడిమర్రి, మే 4: తాడిమర్రి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. తాడిమర్రి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆరవేటి ఆనందు భాస్కర్ నాయుడు గారి నేతృత్వంలో నిర్వహించిన….










