కర్నూలు జిల్లా…
ఆలూరు మండలం అగ్రహారం కొండ లో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం…
హత్యనా ఆత్మహత్యనా అనుమానం….
గొంతుకు చీర బిగించి హత్య చేసినట్లు అనుమానాలు…
మృతి చెందిన వ్యక్తి వయస్సు దాదాపు (50) ఏళ్ళు…
సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న పోలీసులు…
