పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు
శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన సాయి….










