ప్రేమ ఆప్యాయతల సీమ
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ సందర్శనకు వెళుతున్న మార్గం అభిమాన జనసంద్రమైంది. యువ నేతకు అడుగడుగునా ఆత్మీయ ఆహ్వానం, ప్రేమ పూర్వక స్వాగతం పలికారు.