మద్యం మత్తులో యువకుడు హల్చల్…
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీలో మద్యం మత్తులో యువకుడు హనుమంతు హల్చల్… యువకుడితో చాకచక్యంగా మాట్లాడి, కిందికి దించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు… యర్రగొండపాలెంలో తీవ్ర కలకలం.. గంజాయి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు తిరుమలగిరి కాలనీలో….










