బాలినేనికి జగన్ ఝలక్….
తెలుగుదేశం పార్టీలో చేరాలా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలా? లేకుంటే వైసీపీలో కొనసాగాలా? ఇది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంతర్మధనం. గత కొద్ది రోజులుగా వైసిపి హై కమాండ్ తీరుపై అసంతృప్తితోనున్న బాలినేని కీలక నిర్ణయం దిశగా అడుగులు….










