కర్నూలు జిల్లా…
హోళగుంద లో జఫురుల్లా అనే వ్యక్తి మిస్సింగ్….
15 రోజుల నుండి కనిపించడం లేదని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు….
హోళగుంద వడ్డీ వ్యాపారి జాఫురుల్లా హత్య కేసులో ముగ్గురు యువకులు అరెస్టు…
హత్య కు ఉపయోగించిన పెప్పర్ స్ప్రే, కరెంట్ వైర్, మోటార్ బైకు స్వాధీనం…
నాకు ప్రాణాపాయము ఉంది గన్ కావాలని అదే గ్రామానికి చెందిననలుగురుయువకులకు డబ్బులు ఇచ్చిన జాఫురుల్లా..
గన్ కోసం తీసుకొన్న డబ్బులు చెల్లించలేక షారుఖ్ ఖాన్,అక్బర్, అమేజ్, ఉమర్ అనే యువకులు కొన్ని రోజులుగా జాఫురుల్లా తో గొడవలు…
గత నెలలో జాఫురుల్లా కు కర్ణాటక లో డబ్బులు చెల్లిస్తామని నమ్మించిన నలుగురుయువకులు..
కర్ణాటక, కంప్లీ తాలూకా ధరోజీ అటవీ ప్రాంతం లో ఉన్న మహాదేవ్ డాబా దగ్గరకు జాఫురుల్లా ను తీసుకొని వెళ్లి హత్య చేసిన నలుగురు యువకులు…
వారికి సహకరించిన కర్ణాటక లోనే బళ్లారి కి చెందిన మరో నలుగురు యువకులు…
బళ్లారి కి చెందిన నలుగురులో వాసీమ్, ఖాజామెయిద్దీన్, ఆఫగల్, ఇంతియాజ్, కోసం గాలింపు…
గత నెలలో జాఫురుల్లాను కర్ణాటక లోనే దరోజి అటవీ ప్రాంతం లో హత్య చేసిన యువకులు…
మిగతా నిందితులను వెంటనే అరెస్టు చేస్తాం… డిఎస్పి వెంకట్రామయ్య
