Author: Editor

AP

విశాఖకు డ్రగ్స్ మకిలీ.. బాధ్యత సిబిఐ పైనే..

సాధారణంగా డ్రగ్స్ కలకలం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఫస్ట్ టైం విశాఖలో గరుడ ఆపరేషన్ పేరిట సిబిఐ ఒక కంటైనర్ను పట్టుకోవడం.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టు పడడం ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ పోర్టులోకి ఆ స్థాయిలో డ్రగ్స్….

AP

టిడిపి మూడో జాబితా.. సీనియర్లకు దక్కని చోటు..

తాజాగా ప్రకటించిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి.. పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడి గోవిందరావు, శ్రీకాకుళం గొండు శంకర్, ఎస్ కోట కోళ్ల లలిత కుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం అయితా బత్తుల ఆనందరావు, పెనమలూరు బోడె ప్రసాద్,….

నేడు కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ.. 10 రోజుల కస్టడీ కోరే అవకాశం….

లిక్కర్ స్కామ్ కేసులో అర్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు. సివిల్ లైన్‌లోని తన నివాసంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు.  ….

నేడు సుప్రీంకోర్టులో ఈడీ అరెస్ట్ పై కవిత పిటీషన్ విచారణ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం….

రేవంత్ కు కేసీఆర్‌ కొత్త సవాల్ – నేరుగా బరిలోకి..!

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పర్వం ఉత్కంఠ పెంచుతుంది. సీఎం రేవంత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజెపి సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఎన్నికలు సవాల్ గా మారుతున్నాయి. కెసిఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం దిశగా….

AP

డబుల్‌ ఓటర్లకు కొత్త చిక్కు.. షాక్‌ ఇచ్చిన ఈసీ..!

డబుల్‌ ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్‌ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో ఓటు వేయాలని భావించారు ఆంధ్రాసెటిలర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరు తెలంగాణలో ఓటు వేశారు. 2024 ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఓటుహక్కు….

AP

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..

జగన్ ఎంపీ అనురాధకు షాక్ ఇచ్చారు.ఈసారి ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. గత కొద్ది రోజులుగా మంత్రి విశ్వరూప్ తో ఆమెకు విభేదాలు….

బీజేపీలో కుదుపులు.. కేంద్ర మంత్రి రాజీనామా..!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో బిగ్ షాక్ తగిలింది. బిహార్ లో లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ.. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ తన కేంద్ర మంత్రి పదవికి….

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీపీ రాధాకృష్ణన్ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామివారిని, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే….

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఆ సాఫ్ట్ వేర్ వాడినట్టు ఆరోపణలు..?

ఎస్ఐబీలోని లాగిన్ రూమ్, స్పెషల్ ఆపరేషన్ బృందంలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేశారు. అయితే ఆ పరికరాల కోసం ప్రస్తుతం ఒక ప్రత్యేక పోలీస్ బృందం….