ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్….










