Author: Editor

జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు: కిరణ్ రిజిజు..

లోక్ సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర పార్లమెంటరీ వ్వవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు. జూన్ 24న కొత్త లోక్ సభ కొలువుదీరనున్నట్లు కేంద్ర మంత్రి రిజిజు బుధవారం తెలిపారు.   తొలి మూడు రోజులు….

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రౌప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. ఇటీవలే కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే…..

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీస్..!

యాదాద్రి విద్యుత్ ప్లాంటు నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తోంది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో మీ పాత్ర ఏమిటో వివరించాలని అందులో….

AP

సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం..!

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. నారా చంద్రబాబు నాయుడితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు నాయుడు అనే నేను.. అని….

AP

చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, అరుదైన ఘట్టం..!

సందట్లో సడేమియా అంటే ఇదేనేమో. రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి మనసు మారుతుందా? తాను సాధించలేనిది తన తమ్ముడు పవన్ కల్యాణ్ సాధించడం ఆశ్చర్య పోతున్నారా? కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య తమ్ముడు పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చూసి మళ్లీ….

ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం.. మంత్రులకు శాఖలు కేటాయింపు..!

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మాణస్వీకారం తరువాత తొలిసారిగా సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులకు సంబంధించి శాఖల కేటాయింపు నిర్ణయాలు తీసుకున్నారు.   కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు..   రక్షణ శాఖ మంత్రిగా –….

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్..?

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మల్కాజ్‌‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవిపై పార్టీలో జోరుగా చర్చ….

రుణమాఫీపై అధికారులకు సీఎం ఆదేశాలు..!

పంట రుణమాఫీకి సంబంధించిన విధి విధాలను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతామని స్పష్టం చేశారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.   పంట….

AP

ప్రత్యక్ష రాజకీయాలకు కేశినేని నాని గుడ్ బై..!.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. తాజాగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో రెండు సార్లు ఎంపీ అయిన నాని పొలిటికల్ ఇన్నింగ్స్‌కు….

AP

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు..!

సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాల్గవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్దమవుతోంది. జూన్ 12న జరిగే ఈ కార్యక్రమానికి దేశ ప్రధానితో పాటు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు….