Author: Editor

AP

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘స్పందన’లో మార్పులకు శ్రీకారం..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్పందన’ కార్యక్రమాన్ని సమూలంగా మార్పులు చేస్తోంది. ఈ కార్యక్రమంలో అనేక లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ‘స్పందన’ కార్యక్రమాన్ని….

జమ్మూ-కశ్మీర్‌‌లో ఉగ్రదాడులు.. పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష..!

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత నాలుగు రోజుల్లోనే నాలుగు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9న రియాసిలో బస్సుపై మొదటి సారి దాడి జరిగింది. తర్వాత మరో మూడు దాడులు చేశారు. కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సుఖల్ గ్రామంలో ఓ….

కారు దిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి..?

ఏపీలో బంపర్ మెజార్టీతో చారిత్రక విజయం నమోదు చేసింది టీడీపీ. ఈ సారి ఎన్నికల్లో పోటీచేయని టీడీపీ తెలంగాణలో దాదాపు మూతపడింది. దాంతో ఇప్పుడు సైకిల్ పార్టీకి తెలంగాణంలో డిమాండ్ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌లో చేరదామంటే అక్కడ తలుపులు తెరుచుకోని బీఆర్ఎస్….

నోటీసుల మీద నోటీసులు బీఆర్ఎస్ నేతల్లో వణుకు..?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ ప్రభుత్వం వేసిన కమిషన్లు బీఆర్ఎస్ నేతలకు నోటీసుల మీద నోటీసులు పంపించడంతో అధికారులు షాకవుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ల నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు, అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు ఇచ్చింది…..

AP

మెగా డీఎస్సీపై జీవో జారీ.. పోస్టుల వివరాలివే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవోను జారీ చేసింది. మెగా డీఎస్సీపై గురువారం జీవోను విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ 31 వరకు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్….

AP

ఐఏఎస్, ఐపీఎస్‌లకు సీఎం చంద్రబాబు హెచ్చరిక..!

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఈసారైనా గాడిలో పడతారా? మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేస్తారా? ఇవే ప్రశ్నలు చాలా మంది అధికారులను వెంటాడు తున్నాయి. తాజాగా బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబునాయుడు సచివాలయంలో తొలిసారి ఐఏఎస్, ఐపీఎస్‌లతో భేటీ….

ఐస్‌క్రీమ్‌లో ఫింగర్..! షాకైన డాక్టర్..!

రకరకాల పేర్లతో ఐస్‌క్రీమ్‌లు వినియోగదారులను ఊరిస్తాయి. రేటు కూడా అదే రేంజ్‌లో ఉంటోంది. ఎండలో బయట తిరిగినవారు ఇంటికొచ్చి ఐస్‌క్రీమ్ తిని కాస్త రిలాక్స్ అవుతారు. ఫింగర్ ఐస్‌క్రీమ్ ఎప్పుడైనా విన్నారా?   ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ డాక్టర్‌‌కి….

విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం..!

విద్యా శాఖలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినా, అధికారులు మాత్రం పాత ప్రభుత్వమనే భ్రమల్లోనే ఉన్నారు. మొద్దు నిద్ర వీడడంలేదు. దాని ఫలితమే తెలంగాణలో పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి….

AP

రియల్ హీరో పవన్ కల్యాణ్.. ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, మోదీ..!

రాజకీయాలంటే ఆషామాషీ కాదు.. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలే ఎన్నికల్లో చతికిల పడుతుంటాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం పెద్ద ఎక్సర్‌సైజే చేయాలి. జనహృదయాలు దోచుకోవాలి. అవమానాలు భరించాలి. కష్టనష్టాలు ఎదుర్కొవాలి. ఓర్పు, నేర్పు ఉండాలి…..

AP

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుతోపాటు పవన్ కల్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు….