Author: Editor

పండగలా ప్రధాని మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం.. ప్రముఖులతో కిక్కిరిసిన రాష్ట్రపతి భవన్..!

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. దీంతో మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో నేతగా రికార్డు సృష్టించారు. అంతకుముందు తొలి….

ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ….

కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బండి సంజయ్, కిషన్ రెడ్డి..!

భారత ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మోదీ తరువాత పలువురు ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా ఉన్నారు…..

AP

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఎంపీలకు ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు..!

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఎంపీలకు ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కింది.  రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోదీతోపాటు వారు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన….

AP

వైసీపీపై ఆపరేషన్ లోటస్..?

ఫస్ట్ ఆపరేషన్ లోటస్ ఆన్ వైసీపీ.. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం చేసిన ఈ ట్వీట్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. మరీ ముఖ్యంగా వైసీపీలో అలజడి రేపింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ త్వరలోనే మొదలు పెడుతుందని.. దాని మొదటి….

తెలంగాణలో నేడే గ్రూప్ 1 పరీక్ష..!

తెలంగాణలో నేడు గ్రూప్ 1 పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉదయం పది గంటల లోపే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఆ తరువాత వచ్చిన వారిని….

తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర కేబినెట్ బెర్తులు ఖరారు..!

తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ జీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు కేబినెట్ బెర్తులు దక్కనున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరువురికీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి….

నేడు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం..

దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఆయన వరుసగా మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టబోతున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.నరేంద్ర మోదీ 3.0 అనే నినాదంతో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి….

AP

ఐప్యాక్ పనికిమాలిన సంస్థ.. వైసీపీ నేత సంచలన కామెంట్స్..!

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019….

AP

ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులకు ఫోన్లు..

ప్రధానిగా వరుసగా మూడో సారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కొలువు తీరుతోంది. గత అయిదేళ్ల కాలంలో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ సారి కూటమి ఎన్డీఏ కూటమి కేంద్రంలో,….