కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 1.30 లక్షల విలువైన కంప్యూటర్ల విరాళం!

 

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా.

కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణ వాస్తవ్యులు శ్రీమతి బి. విజయలక్ష్మి గారు సుమారు రూ. 1,30,000/- రూపాయల విలువ గల డెల్ కంపెనీకి చెందిన 4 కంప్యూటర్లను ఆలయ అధికారులకు అందజేయడం అయినది.
దాతలకు వేద ఆశీర్వాదము, శ్రీ స్వామి వారి శేష వస్త్రం , ప్రసాదాలు అందజేశారు.

Posted Under AP
Editor