రోడ్డు ప్రమాదం… గుర్తుతెలియ వ్యక్తి మృతి…

ముదిగుబ్బ వద్ద
రోడ్డు ప్రమాదం
గుర్తుతెలియ వ్యక్తి మృతి…
మండల కేంద్రంలో ముదిగుబ్బలో కదిరి బైపాస్ రోడ్ లో రాఘవేంద్ర హోటల్ సమీపంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడు కాలినడకన వస్తుండగా అనుకోకుండా ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం, విషయం తెలిసిన వెంటనే ముదిగుబ్బ అప్ గ్రేడ్ సీఐ శివ రాముడు ఆదేశాల మేరకు ఎస్సై కేతన్న సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు…

Posted Under AP
Editor