తేది:-23/04/2026
ఈ రోజు గుంతకల్లు పట్టణంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ శాసన సభ్యులు వై. వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు వైవీర్ గారి క్యాంప్ కార్యాలయంలో
*వైస్సార్సీపీ బీసీ సెల్ గుంతకల్లు నియోజకవర్గం అధ్యక్షులు పెద్దినేని రంగనాయకులు గారి అధ్యక్షతన బీసీలకు కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు కోసం బీసీ గళం* పేరుతో ఈనెల 26 వ తేదీన అనంతపురం లలితా కళపరిషత్ లో జరిగే *బీసీ గళం సమావేశానికి* సంబంధించిన *పోస్టర్లను విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై.నైరుతి రెడ్డి గారు హాజరు కావటం జరిగింది.*
అనంతరం వైస్సార్సీపీ బీసీ సెల్ నాయకులు పోస్టర్లు విడుదల చేయటం జరిగింది.
*ఈ కార్యక్రమంలో*
వైస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుళ్ల పుల్లయ్య గారు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి MA నవీన్ కుమార్ గారు,అనంతపురం జిల్లా అధ్యక్షులు k.దేవేంద్ర గారు,పట్టణ అధ్యక్షులు BK. రంగ గారు,మండల అధ్యక్షులు నెలగొండ అశోక్ గారు,పార్టీ పట్టణ అధ్యక్షులు MDR. ఖలీల్ గారు,ఉపాధ్యక్షులు బోయ తిమ్మప్ప గారు,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ SVR.మోహన్ గారు,
రైతు సంఘం నియోజకవర్గం అధ్యక్షులు బాబు రావు యాదవ్ గారు,పంచాయతీ రాజ్ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు కసాపురం తిక్కస్వామి గారు,యూత్ వింగ్ నియోజకవర్గం అధ్యక్షులు అబ్దుల్ బాసీత్ గారు,మాజీ కౌన్సిలర్లు కురువ లింగన్న గారు,ఏనుముల పండు గారు,వార్డ్ ఇంచార్జ్లు వెంకటేష్ గారు,దర్గా నాయుడు,
YSRSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ గారు
నాయకులు మనోహర్,ప్రభా,గుర్రాల హనుమెష్ బీసీ సెల్ నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
