ఈరోజు 22.04.2026 న ఉరవకొండ
ఆర్ అండ్ బి బంగ్లా నందు
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బహుజనుల లీడర్లు ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్* *జాతీయ అవార్డు* ల గ్రహీతలకు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకులు మీనుగా గోపాల్, మరియు రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబు గారిని పూలమాలతో శాలువా కప్పి, స్వీట్స్ పంచి ఘనంగా సన్మానించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవ చేయాలని వక్తలు కోరడమైనది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్తూరు ఆనంద్ రాజు, చికలగురికి మరెన్న,లత్తవరం చంద్రశేఖర్,ఎర్రగుంట మాజీ సర్పంచ్ హనుమంతు, రాయలసీమ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఫౌండర్ రహంతుల్లా, భాష, అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్ గారు చాబాల మాజీ సర్పంచ్ జగదీశ్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బండారు చిన్నరాయుడు, హాతురు మహిపతి శ్రీధర్, చిన్నమస్తూరు ఎర్రిస్వామి, కడమలకుంట పురుషోత్తం
మల్లెల వేణు, ఆమిద్యాల నారాయణస్వామి, సురేష్, పోలేరు, వెలిగొండ ఓబయ్య, సెక్షన్పల్లి రమేష్, రాయంపల్లి సోముశేఖర్,రాజేష్, లత్తవరం తండా ప్రసాద్ నాయక్ సేక్షాన్నపల్లి ప్రసాద్ నాయక్, పెద్దన్న మాజీ వార్డ్ నెంబరు, వన్నప్ప ఉపేంద్ర, బసవరాజు
తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు మీనుగా గోపాల్, మంగే రామేశ్ లకు ఘన సన్మానం…
