Latest Posts

రాష్ట్రపతి ముర్ముకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారా లోకేష్, ఎంపీ బీకే పార్థసారధి: అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం

న్యూఢిల్లీ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతి భవన్, లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో కలిసి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారికి కృతజ్ఞతలు తెలియజేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె పార్థసారధి గారు మరియు కూటమి పార్లమెంట్ సభ్యులు….

Editor