గుడిపల్లి రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాల్లో ఎంపీ బీకే పార్థసారధి: ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్లమెంట్ సభ్యులు

శ్రీ సత్య సాయి జిల్లా….

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి. 101వ సంవత్సర బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారథి గారు మరియు నాయకులు తదితరులు.

Posted Under AP
Editor