Category: AP

AP

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం ..

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని….

AP

ఏపీలో ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె రాజేంద్రప్రసాద్‌….

AP

గ్యాస్‌ ధరలపై పరిమితులను విధించడంపై కేంద్ర మంత్రివర్గం త్వరలో నిర్ణయం…

సీఎన్‌జీ, ఎరువులు, గ్యాస్‌ ధరలపై పరిమితులను విధించడంపై కేంద్ర మంత్రివర్గం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. స్థానికంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ధరలను ప్రభుత్వం ప్రతీయేట రెండు సార్లు నిర్ణయిస్తుంది. ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే సీఎన్‌జీ, వంట గ్యాస్, విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి,….

AP

మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం.భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర..

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. వియత్నాంకు చెందిన థామ్‌ గుయేన్‌ను నిఖిత్….

AP

విశాఖలో జరిగే జీ 20 సదస్సుకు ఏర్పాట్లు పూర్తి .

జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు ఏపీ మంత్రులు. సదస్సు కోసం స్టీల్‌ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు….

AP

ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధం…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో LVM3-ఎం3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం వన్‌ వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. మరికాసేపట్లో LVM3-ఎం3 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. షార్ లో 9గంటలకు ఎల్‌వీఎం-3….

AP

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో CID టీమ్‌ స్పీడ్‌ పెంచింది..

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో CID టీమ్‌ స్పీడ్‌ పెంచింది. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న జీవీఎస్‌ భాస్కర్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. యూపీ నోయిడా సెక్టార్‌కి వెళ్లిన ఏపీ సీఐడీ టీమ్‌ అక్కడ భాస్కర్‌ను అరెస్ట్ చేసినట్టు….

AP

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగుల సంఘాల సమావేశం ముగిసింది.. అయితే, ఈ సారి కూడా అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.. దీంతో, యథావిథిగా తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎస్‌తో సమావేశం ముగిసిన తర్వాత….

AP

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది…..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపుతో శాస‌న‌మండ‌లిలో వైఎస్సార్ సీపీ బ‌లం బాగా పెరిగింది…గత సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కేవ‌లం 9 మంది ఎమ్మెల్సీల‌ను మాత్రమే క‌లిగి ఉన్న వైసీపీ బ‌లం 45 కు చేరింది.. దీంతో పూర్తిస్థాయిలో కౌన్సిల్ లో ప‌ట్టు సాధించింది….

AP

ఏపీ లో మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ మహిళా ఉద్యోగులు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారికి సర్వీస్ సమయంలో 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు పిల్లలకు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే వినియోగించుకోవాలనే రూల్ ఉంది. ఒకవేళ….