బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తనను అరెస్ట్ చేస్తున్న సమయంలో పోలీసులు, రాజాసింగ్ మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే, రాజాసింగ్ అరెస్ట్ పై పోలీసులు వివరణ….








