Category: AP

AP

ఆగస్టు 15న ఏపీకి ‘అన్న’ రీఎంట్రీ..!

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. ఎదుటి వారికి ఏం దానం ఇచ్చినా సంతృప్తి చెందనివారు అన్నదానం చేస్తే తృప్తిగా భోజనం చేసి మనలను చల్లగా ఉండాలని దీవించి వెళతారు. అందుకే మనం ఏ శుభకార్యం చేసినా ఇంట్లో….

AP

మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. ఆ కుంభకోణంలో నలుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందంటూ..

ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ ల పాత్ర ఉందని ఆయన అన్నారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని….

AP

జగన్ రాజీనామా సంగతేంటి..?

మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి స్పంద‌న లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. YCP మౌనం అంగీకార‌మా? లేక ఎప్ప‌ట్లాగే….

AP

విశాఖలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులతో భేటీ.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటకు వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి నేరుగా ఉదయం 10 గంటలకు విశాఖ చేరుకుంటారు.   అనకాపల్లి సమీపంలోవున్న దార్లపూడి వద్ద….

AP

16న ఏపీ కేబినెట్ భేటీ ! ఓటాన్ బడ్జెట్ సహా కీలక నిర్ణయాల కోసం..?

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. ఇప్పటికే కీలక హామీలతో పాటు శ్వేతపత్రాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16న కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తోంది…..

AP

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా..!

ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రిటైర్ అయిన ఆయన్ను పదవీకాలం పొడిగించడంతో ఇంకా ఆ పదవిలోనే ఉన్నారు.   అయితే తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చోటు చేసుకున్న పరిణామాల….

AP

ఏపీ టెట్ కొత్త షెడ్యూల్‌ విడుదల..!

రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షను మరోసారి నిర్వహిస్తుంది. అయితే, జులై 2న టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరింత గడువు ఇవ్వాలంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా….

AP

విచారణలో పిన్నెల్లి సంచలన విషయాలు.!

నిజాలు అంగీకరించడానికి ధైర్యం కావాలి. చాలామంది అస్సలు ఒప్పుకోరు. నిజం చెబితే తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని భావిస్తుంటారు. ఈ విషయంలో వైసీపీలోని కొందరు నేతలు ఓ అడుగు ముందే ఉన్నారని చెప్పవచ్చు. తప్పుని నిజమని వాదించే తత్వవేత్తలు ఆ….

AP

ఏపీలో నామినేటెడ్ పోస్టులు.. ఫీల్డ్ నేతలకే సీఎం చంద్రబాబు ఛాన్స్..!

ఏపీలో నామినేటెడ్ పోస్టులపై ముఖ్యనేతలు ఫోకస్ పెట్టారు. తమకు మంత్రి పదవులు రాకపోయినా తమ ఫ్యామిలీ మెంబర్స్ లేదా అనుచరులకు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టులను ఇప్పించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల నుంచి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి….

AP

ఏపీలో అమల్లోకి ఉచిత ఇసుక విధానం..

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. సోమవారం ఉదయం 6 గంటలకు అధికారులు ప్రారంభించారు. స్టాక్ పాయింట్ల ద్వారా అందుబాటులో ఉన్న ఇసుకను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 43….