ఎయిర్ ఇండియా దుర్ఘటన: 162 మృతదేహాలకు డీఎన్ఏ నిర్ధారణ..!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో 162 మంది డీఎన్ఏ నమూనాలు వారి కుటుంబ సభ్యులతో సరిపోలినట్లు అధికారులు మంగళవారం నాడు ధృవీకరించారు. ఇప్పటివరకు 120 మంది మృతదేహాలను వారి ఆత్మీయులకు అప్పగించినట్లు వారు….







