తాడిపత్రిలో ఉద్రిక్తత
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భారీ ర్యాలీ
తాడిపత్రిలోని స్వగృహం నుంచి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదం
వైసీపీ కార్యకర్తలకు- పోలీసుల మధ్య తోపులాట
తాడిపత్రికి వచ్చే వైసీపీ శ్రేణుల వాహనాలను అడ్డుకున్న పోలీసులు
డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
