*అనంతపురం జిల్లా తాడపత్రి కి బయలుదేరిన వైసిపి నాయకులను. ముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత అరెస్ట్*
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు
తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, వైసీపీ నేతలను ముచ్చుకోట వద్ద అడ్డుకున్న పోలీసులు
పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఆందోళన
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అరెస్ట్ చేసి అనంతపురం తరలిస్తున్న పోలీసులు
