Latest Posts

గుమ్మనూరులో వైభవంగా శ్రీ సుంకులమ్మ దేవి 11వ వార్షిక గంగపూజ మహోత్సవం

తేది 05/08/2026

ఆలూరు నియోజకవర్గం
చిప్పగిరి మండలం
గుమ్మనూరు గ్రామం

*గుమ్మనూరు నారాయణ గారి ఆధ్వర్యంలో* గుమ్మనూరు గ్రామంలో *శ్రీ సుంకులమ్మ దేవి 11వ వార్షిక గంగపూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు*

ఈరోజు
గుమ్మనూరు గ్రామంలో *శ్రీ సుంకులమ్మ దేవి 11వ వార్షిక గంగపూజ మహోత్సవం* *గుమ్మనూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు* . ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున *గ్రామ పెద్దలు యువకులు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించి వేడుకలను ఘనంగా నిర్వహించారు* . అనంతరం *అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు* .

Posted Under AP
Editor