ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం టీడీపీ నాయకులు బండి మల్లికార్జున నాన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా అమడగురు గాజుల పల్లి శ్రీ మాతృ వృద్ధాశ్రమం లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమం లో ఆశ్రమం చైర్మన్ అరుణమ్మ బండిమల్లికర్జున బండి నాగేశ్వరి బండీ ధనుస్క తదితరులు పాల్గొన్నారు…
మొలకవేముల టీడీపీ నాయకుడి ఉదారత: శ్రీ మాతృ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
