Latest Posts

ముదిగుబ్బ: RDT సెమీ స్కాలర్‌షిప్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం లో ఈ రోజు RDT ఆధ్వర్యంలో సెమీ స్కాలర్ షిప్ కార్యక్రమం క్రింద సెలెక్ట్ అయిన 39 మంది విద్యార్థులు కు మరియు వారి తల్లి దండ్రులు కు అవగాహన కార్యక్రమం ను బత్తలపల్లి రీజినల్ డైరెక్టర్ అయిన హనుమంతప్ప మరియు ముదిగుబ్బ ATL అయిన కృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. సెమీ స్కాలర్ షిప్ ప్రోగ్రాం క్రింద సెలెక్ట్ అయిన విద్యార్థుల కు ఇంటర్ మీడియట్ విద్యకు ఒక సంవత్సరం కు 40 వేలు రూపాయలు ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్న ట్లు తెలియ జేయడం జరిగింది. వీరికి నచ్చిన కళాశాల నందు చేరి న వారికీ మాత్రమే సహాయం అందుతుంది అని తెలియ బరిచ్చినారు. ఈ కార్యక్రమం లో CO లు అయిన రమణ, కీర్తి, శ్రీరాములు పాల్గొనడం జరిగింది..

Posted Under AP
Editor