ఈ దినం అనగా 30.5.2026 ఉదయం సుమారు 11 గంటలకు అజాద్ నగర్ అనంతపురం నుండి షేక్ ఫరీదా వయసు 35 సం, భర్త S. దాదాపీర్ , షేక్ యాస్మిన్ వయస్సు 13 సం,తండ్రి S. ఫరూఖ్ మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలసి 9 మంది ఆటో లో PABR డ్యామ్ కు చివరన కౌకుంట్ల గ్రామం చివరన ఆడుకుంటుండగా డ్యామ్ లోని గుంతలో పడి ఈత రానందున నీళ్లలో ఊపిరి ఆడక ఇద్దరు చనిపోయారు సర్.అమ్మాయి తల్లి అయిన షేక్ కుర్సీద్ భాను పిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేస్తాము సర్.
ఇట్లు
ఎస్ ఐ ఉరవకొండ UPS
ఉరవకొండ: పీఏబీఆర్ డ్యామ్ గుంతలో పడి అనంతపురానికి చెందిన మహిళ, బాలిక మృతి
