నల్లమాడ క్రాస్ వద్ద ఘోర ప్రమాదం: ఆటో – తోపుడు బండి ఢీ.. ఒకరి పరిస్థితి విషమం!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం నల్లమాడ క్రాస్ సమీపంలో ఆటో తోపుడు బండి రెండు డీ కొని ఒకరి పరిస్థితి విషమం ఆటో డ్రైవర్ కి తలకి గాయం గోపేపల్లి పల్లి గ్రామానికి చెందిన రామచంద్ర (50) తోపుడు బండి తోసుకుంటూ క్రాస్ లో నుండి తన ఇంటికి వెళుతున్న క్రమంలో, నల్లసింగయ్య గారి పల్లికి చెందిన బాబావాలి(38) ఆటోలో నల్లమాడకి వస్తున్నా సమయం లో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరిని నల్లమాడ ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు రామచంద్ర కి పరిస్థితి విశామంగా ఉండటంతో కదిరి ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ SI సతీష్ కుమార్ తెలిపారు

Posted Under AP
Editor