Latest Posts

ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం: ఇద్దరు డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున భారీ జరిమానా!

ముదిగుబ్బ yes9 tv
ముదిగుబ్బ మండలం లో
SP గారి సూచనల మేరకు, ఈ రోజు అనగా 25-05-2026 వ తేదీన మధ్యాహ్నం అనంతపురం – చెన్నై జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా, మద్యం సేవించి వాహనాలను నడుపుచున్న ఇద్దరు డ్రైవర్ లను అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం వారిని కదిరి AJFCM వారి వద్ద హాజరు పర్చగా, జడ్జి గారు ఒక్కొక్కరికి Rs 10,000/- లు జరిమానా విధించడమైనది. STC No. 821 & 822/2026.

Posted Under AP
Editor